బాలీవుడ్‌కు తమన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిభ కలిగిన సంగీత దర్శకుడిగా తమన్ ఇప్పటికే టాలీవుడ్‌లో ఓ ట్రాక్ వేసేసుకున్నాడు. ‘కిక్’ సినిమాతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయిన తమన్, అప్పటినుంచీ మంచి ఆల్బబ్స్ ఇస్తూనే వస్తున్నాడు. తెలుగులో తనకు తిరుగులేదని అనుకునే దేవిశ్రీ ప్రసాద్‌కి మంచి పోటీనే ఇస్తున్నాడు తమన్. ఇప్పుడు హిందీ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం రావడం, తమన్ కెరీర్‌లో మరో మెట్టు ఎక్కినట్టయ్యింది. బాలీవుడ్ టాప్ యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి సినిమాకు సంగీతం ఇవ్వనున్నాడు. రోహిత్ గోల్‌మాల్ ఫ్రాంచైజీ సినిమా హిందీలో బెస్ట్ కామెడీ సిరీస్‌గా పేరు తెచ్చుకుంది. ఈ సీరిస్‌లో 4వ సినిమాను వచ్చే దీపావళికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నార్ట. సినిమా షూటింగ్ కూడా పూర్తి కావొస్తోంది.