డాక్టర్ సత్యమూర్తిగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెహమాన్ కథానాయకుడిగా గతంలో వచ్చిన ‘16’లో పోలీసు ఆఫీసర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మళ్లీ తాజాగా తమిళంలో విజయవంతమైన ‘డాక్టర్ సత్యమూర్తి’తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. యశ్వంత్ మూవీస్ పతాకంపై డి వెంకటేష్ అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ సెంథిల్ నాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సినిమాను త్వరలోనే విడుదల చేస్తామని, 16 తరువాత రెహమాన్ వైవిధ్యంగా ఈ చిత్రంలో కన్పిస్తాడని, అతని పాత్ర సరికొత్తగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. సురేష్, అతిథి గురురాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా శరవణ పాండ్యన్, సంగీతం ప్రేమ్‌కుమార్, ఎడిటింగ్ ఎస్‌పి అహ్మద్, నిర్మాత డి వెంకటేష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఆర్.సెంథిల్ నాథన్.