శత్రు మొదలైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమన్నా వ్యాస్, హరనాథ్‌రెడ్డి, తపస్, వ్యాస్, శ్రేయావ్యాస్, సురేష్‌వర్మ ప్రధాన పాత్రల్లో శ్రీ కుసుమహర క్రియేషన్స్ పతాకంపై సుదర్శన్‌రెడ్డి దర్శకత్వంలో ప్రారంభించిన చిత్రం శత్రు. ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు సన్నివేశానికి కుసుమ క్లాప్ ఇవ్వగా, స్వప్న కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. జూన్‌లో సినిమా షూటింగ్ ప్రారంభించి, సెప్టెంబర్‌లో పూర్తిచేస్తామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్‌ముద్గల్, కెమెరా: వై.వి.నవీన్, దర్శకత్వం: సుదర్శన్‌రెడ్డి.