మాస్ రచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ మహారాజు రవితేజ ఆమధ్య జీరో సైజ్ అంటూ ఫిజిక్ మీద ప్రయోగం చేసి దెబ్బతిన్నాడు. మాస్ లుక్‌ని జనం యాక్సెప్ట్ చేయలేదు. దాంతో మళ్లీ మునుపటి తీరుకు వచ్చేశాడు. ఇప్పుడు ఒకేసారి రెండు చిత్రాలతో బిజీ అయ్యాడు. ఆయన సెట్‌లోవుంటే ఆ సందడే వేరంటారు కోఆర్టిస్టులు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అదే ఎనర్జీని కనపరుస్తాడట. ఈ విషయంపై సీనియర్ నటి రాధిక ‘మాస్ రచ్చ మామూలుగా లేదు’ అంటూ రవితేజతో సెల్ఫీ దిగి పెట్టింది.