రేపే డిజె ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు రూపొందిస్తున్న చిత్రం డిజె.. దువ్వాడ జగన్నాధమ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 25వ చిత్రంగా రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇటీవల థియేటర్ ట్రైలర్ విడుదలై రెండు రోజుల్లోనే పది మిలియన్ల వ్యూస్ పొందిందని నిర్మాత రాజు తెలియజేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియోను ఈనెల 11న విడుదల చేస్తున్నామని, ఇప్పటికే సోషల్ మీడియాలో రెండు పాటలను విడుదల చేయగా మంచి ఆదరణ లభిస్తుందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు.