సింధుగా దీపిక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో బయోపిక్ చిత్రాలకు మంచి క్రేజ్ వుంది. ఈ తరహా చిత్రాల్లో ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సత్తాచాటుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ తరహా చిత్రాలు తెరకెక్కించేందుకు పలువురు దర్శక నిర్మాతలు జోరుగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవలే ఒలింపిక్స్‌లో మెడల్ సాధించి దేశ పరువు నిలిపిన తెలుగమ్మాయి సింధు జీవిత కథను తెరకెక్కించేందుకు ప్రముఖ నటుడు సోనుసూద్ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తికావచ్చిందని, ఈ సినిమా కోసం బాలీవుడ్ భామ దీపికా పదుకొనెను నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే దీపిక బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో బిజీగా వుంది. అయినా సరే ఈ పాత్రకు ఆమె అయితేనే న్యాయం చేస్తుందని సోనుసూద్ భావన. త్వరలోనే ఆమెను కలిసి ఒప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. మరి సింధు కథతో తెరకెక్కే సినిమాలో దీపికా నటిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.