భాగమతి వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవసేనగా ‘బాహుబలి’తో ఆకట్టుకున్న అనుష్క.. ఇప్పుడు ‘్భగమతి’గా నటిస్తున్న విషయం తెలిసిందే. ‘పిల్ల జమిందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. భాగమతిగా అనుష్క నటన ఓ రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఈ సినిమా మిగతా కార్యక్రమాలు పూర్తిచేసి దీపావళి కానుకగా విడుదల చేస్తారట.