జయ జానకి నాయక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అల్లుడు శీను’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘జయ జానకి నాయక’ టైటిల్‌ను ఓకె చేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ టైటిల్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రగ్నా జైస్వాల్, కేథరిన్‌లు నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శరత్‌కుమార్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికావచ్చిన ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత రవిందర్ రెడ్డి తెలిపారు.