నమకం చమకం మారాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ కథానాయకుడిగా ఎస్.హరీశ్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ రూపొందిస్తున్న చిత్రం 3డిజె దువ్వాడ జగన్నాథమ్2. ఈ సినిమా ఈనెల 23న విడుదలకు సిద్ధమైంది. సినిమాలోని పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే అస్మైక యోగ తస్మైక భోగ2అనే పాటలో 3నమకం చమకం2 అనే పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఓ వర్గాన్ని కించపరిచేలా విన్పిస్తున్నాయన్న వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించడానికి దర్శక నిర్మాతలు చర్యలు తీసుకున్నారు. సెన్సార్ జరిగే సమయానికే 3నమ కం చమకం2 అనే పదాలను మార్చి వాటి స్థానంలో 3నా గమకం నీ సుముఖం2 అనే పదాలను పొందుపరిచి సెన్సార్ ఆమో దం పొందారు. ఇకపై రానున్న ఆల్బమ్స్‌లో కొత్త పదాలతోనే పాటలు వినబడతాయని దర్శక నిర్మాతలు తెలియజేశారు.