షెర్లిన్ జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో పలు చిత్రాల్లో నటించి ‘హాట్ గర్ల్’గా ఇమేజ్ తెచ్చుకుంది షెర్లిన్ చోప్రా. బాలీవుడ్‌లో సెటిల్ అవ్వాలని చేసిన ప్రయత్నాలు ఏవీ పెద్దగా వర్కవుట్ కాలేదు. కామసూత్ర సినిమాలో న్యూడ్‌గా నటించినా ఆ సినిమా విడుదల కాకుండా ఈమెకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. దాంతోపాటు పాపులర్ ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజీ ఛాన్స్ కొట్టేసిన షెర్లిన్ దానికోసం న్యూడ్‌గా ఫొటోలకు పోజులిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ తరువాత ఓ రేంజ్‌లో ఎదిగిపోవాలని ఫిక్స్ అయిన ఈమెకు అక్కడా నిరాశే మిగిలింది. ఇక బాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడంతో కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఘాటు ఘాటు ఫొటో షూట్‌లతో పిచ్చెక్కిస్తోంది. మళ్లీ అవకాశాలు పట్టేయాలనే ప్రయత్నాల్లో ఉన్న ఈ అమ్మడు హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. షెర్లిన్ హంగామా చూస్తుంటే.. అవకాశం దక్కేవరకు ఆగేలా లేదు..!