రెండు రెళ్లు ఆరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనీల్ మల్లెల, మహిమ జంటగా నందు మల్లెల దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, డే డ్రీమ్స్ పతాకాలపై ప్రదీప్ చంద్ర, మోహన్ అండె సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘రెండు రెళ్లు ఆరు’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఇటీవల రాజవౌళి విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- చిన్న సినిమాగా ప్రారంభించిన ఈ చిత్రం కోసం అనేకమంది వెన్నుదన్నుగా నిలిచారని, రాజవౌళి విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయి క్లీన్ యు సర్ట్ఫికెట్ లభించిందని, కుటుంబమంతా కలిసి చూడదగిన విధంగా రూపొందిన ఈ చిత్రాన్ని జూలై 8న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:బుల్గానిన్, దర్శకత్వం:నందు మల్లెల.