నవంబర్ నుంచి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం జై లవకుశ సినిమాతో బిజీగా వున్న ఎన్టీఆర్, ఈ సినిమాలో ఏకంగా మూడు పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిసింది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రంగం సిద్ధమైంది. ఇటీవల కథా చర్చలు జరిగాయి. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా అయిపోగానే ఎన్టీఆర్ సినిమా సెట్స్‌పైకి వస్తుందట. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని టాక్. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే అమితమైన ఆసక్తి నెలకొంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.