బికినీకి రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది గ్లామర్ భామ రకుల్‌ప్రీత్ సింగ్. ఇప్పటికే అటు స్టార్ హీరోలు, ఇటు యువ హీరోలను కవర్ చేసేసింది. మరోవైపు కోలీవుడ్‌లో కూడా అదే క్రేజ్‌ని కంటిన్యూ చేస్తూ దూసుకుపోతున్న ఈ భామ ప్రస్తుతం ఇదివరకు పెట్టుకున్న కండిషన్స్‌ను తప్పించేసింది. ఇకపై గ్లామర్‌గా కనిపించడంతోపాటు బికినీకి కూడా సై అందట! అంతే కాదు.. లిప్‌లాక్‌కు కూడా సిద్ధమని చెప్పేసిందట! అదేంటి ఇంత సడన్‌గానా అంటే.. దానికి పెద్ద కారణమే ఉంది. సౌత్‌లో ఎలాగూ అందరితో నటించింది కాబట్టి ఇప్పుడు ఆమె ఫోకస్ బాలీవుడ్‌పై పడింది. ఇప్పటికే బాలీవుడ్‌లో సినిమాలు చేసిన రకుల్‌కు తాజాగా మరో క్రేజీ అవకాశం వచ్చింది. బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మెరవడం తన కల ని చెప్పిన ఈ అమ్మడికి హిందీలో భారీ సినిమా అవకాశం రావడంతో అన్ని కండిషన్స్‌కు చెక్ పెట్టేసి ఆ సినిమాకు సిద్ధం అయిందట! అయితే ఈ సినిమా ఏమిటన్న విషయం ఇంకా తెలియాల్సి వుంది. మరి రకుల్‌ని ఇంతగా ఇంపాక్ట్ చేసిన ఆ ఆఫర్ ఏమిటో? అన్నట్టు.. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ సరసన స్పైడర్ సినిమాలో నటిస్తోంది.