రామ్‌చరణ్‌తో కొరటాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా ప్రారంభం కానుంది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని రూపొందించే కార్యక్రమాల్లో ఉన్నారు. ఇదికాకుండా మూడో సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈసారి మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిరంజన్ రెడ్డితో కలిసి సంయుక్తంగా మూడవ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ సినిమా షూటింగ్ 2018 వేసవికి ప్రారంభిస్తారట.