చిరుతో సోనాక్షి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించే 151వ సినిమా కోసం జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కే ఈ చిత్రాన్ని 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో హీరోయిన్‌కోసం అనే్వషణ సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఫైనల్ అయిందట. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నారని, ఈ సినిమాలో చేయడానికి సోనాక్షి సుముఖత వ్యక్తం చేసిందట! ఇందులో అమితాబ్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తారట. మొత్తానికి బాలీవుడ్ హంగులతో ఈ సినిమాను హిందీలో కూడా భారీగానే విడుదల చేస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్ నటించే ఈ ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతుంది. ఈ సినిమాను చిరు పుట్టినరోజు సందర్భంగా మొదలుపెడతారట. ఆ రోజే ఫస్ట్‌లుక్‌తో పాటు అన్ని వివరాలు వెల్లడిస్తారట!