తెలుగులోనూ ఫిదా చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళంలో వచ్చిన ప్రేమ మ్ సినిమాతో ఒక్కసారిగా అందరికీ తెలిసిపోయిం ది సాయిపల్లవి. తెలుగులో కూడా నాగచైతన్యతో ఆ చిత్రాన్ని రీమేక్ చేసేటప్పుడు ఆమె నే ఎంచుకోవడం విశే షం. అతి తక్కువ కాలంలో నటన, డాన్సింగ్ స్కిల్స్‌తో తన ఫాలోయింగ్ పెంచేసింది. ఇటీవల విడుదలైన ఫిదా చిత్రం చూసాక చాలామంది అభిమానులు ఆమె నటనకు ఫిదా అయిపోయారు. సాయిపల్లవి అన్న పేరు వారి నోళ్లలో నానుతూనే వుంది. ఇటు పరిశ్రమలోను, అటు అభిమానులను తనవైపు తిప్పుకోగలిగింది. ఫిదా సినిమాలో చక్కగా నటించి విపరీతమైన ఫాలొయింగ్‌ను పెంచుకుంది. ఈ సినిమా చూసిన అందరూ సాయిపల్లవి అభభిమానులైపోయారంటే విచిత్రమమే మరి! అలా వుంది ఆమె నటన. ఇక మరికొన్ని చిత్రాలు వచ్చాయంటే సాయిపల్లవి స్టార్‌డమ్ ఎంతవరకు వెడుతుందో చూడాల్సిందే.