బికినీలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందంతోపాటు అభినయం కూడా కేథరిన్‌కు ఉంది. ఎందు కో కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అడపాదడపా మాత్రం సెకండ్ హీరోయిన్‌గా అవకాశాలను దక్కించుకుంటోంది. త్వరలో ఈమె నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా గౌతమ్‌నంద చిత్రం గురించి ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఓ పాటలో కేథరిన్ బికినీలో కనిపించనున్నట్టు టాక్. దర్శకుడు సంపత్‌నంది కేథరిన్ అందాలను బికినీలో చూపించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సాధారణంగానే తన పర్‌ఫెక్ట్ ఫిజిక్‌తో కుర్రకారుని మైకంలోకి నెట్టే కేథరిన్ బికినీలో కనిపిస్తే కుర్రాళ్ల గుండెలకు చిల్లులు పడడం ఖాయమని అంటున్నారు. హీరోయిన్లను హాట్‌గా చూపించడంలో సంపత్‌నంది దిట్ట. రచ్చలోని వానపాటలో, బెంగాల్ టైగర్ చిత్రాల్లో తమన్నాని చూపించిన వైనానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. మరోమారు తన మార్క్ చూపించడానికి ఈ దర్శకుడు రెడీ అవుతున్నాడు.