భిన్నంగా నా లవ్‌స్టోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహీధర్, సోనాక్షిసింగ్ జంటగా జి.శివగంగాధర్ దర్శకత్వంలో అశ్విని క్రియేషన్స్ పతాకంపై కె.శేషగిరిరావు నిర్మిస్తున్న చిత్రం ‘నా లవ్‌స్టోరీ’. షూటింగ్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు వివరాలు తెలియజేస్తూ- ‘నేను శివశక్తిదత్తా, ఈశ్వర్‌రెడ్డి వంటి దర్శకుల దగ్గర పనిచేశాను. ఈ చిత్రం రెండో షెడ్యూ ల్ పూర్తిచేసుకుంది. ఆగస్టులో పాటల చిత్రీకరణ జరపనున్నాం. ప్రస్తుతం వస్తున్న ప్రేమకథలకు భిన్నంగా ఈ చిత్రాన్ని నేటి తరం జనరేషన్‌కు నచ్చేలా తెరకెక్కిస్తున్నాం అన్నారు.