నాకూ మనసుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుజయ్, తనిష్క్, చంద్రకాంత్, రష్మి, సోని ప్రధాన తారాగణంగా సాయిహాసిని ప్రొడక్షన్స్ పతాకంపై రాజశేఖర్ దర్శకత్వంలో దేవశంకర్ గౌడ్ రూపొందించిన చిత్రం ‘నాకు మనసున్నది’. చిత్రానికి సంబంధించిన ఆడియోను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ట్రైలర్‌ను ప్రతాని రామకృష్ణగౌడ్ విడుదల చేయగా, బిగ్ సీడీని కవిత, సీడీని భానుచందర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ వైవిధ్యంగా రూపొందించిన చిత్రం తప్పక విజయవంతం కావాలని కోరుకున్నారు. చిన్నపిల్లలతో సినిమా రూపొందించారని, తప్పక అందరికీ నచ్చుతుందని నటి కవిత తెలిపారు. కార్యక్రమంలో భానుచందర్, దర్శక నిర్మాతలు విశేషాలను తెలిపారు. అప్పారావు, సూర్య, సతీష్, నవ్వుల వినోద్, యర్రంశెట్టి వీరన్న, నట నరసింహ, బేబి హాసిని, నవ్య, ఐరెన్‌లెగ్ ప్రసాద్, లక్ష్మీ, రాజు తదితరులు నటించిన చిత్రానికి కెమెరా పెద్దాడ వెంకటరమణ, సంగీతం ఉదయ్‌కిరణ్, దర్శకత్వం రాజశేఖర్.