జగ్గ్భూయ్ ఎంట్రీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్యామిలీ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న జగపతిబాబుకు ఆమధ్య వరుసగా పరాజయాలు పలకరిస్తుండటంతో.. కాస్త గ్యాప్ తీసుకుని క్యారెక్టర్ యాక్టర్‌గా సెకెం డ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఈసారి ఆయన నెగెటివ్ పాత్రల్లో నటిస్తూ అటు తమిళంలోనూ మంచి ఇమేజ్ సాధించాడు. ఇక జగపతిబాబు లెజెండ్‌లో బాలయ్యకు దీటుగా నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జయ జానకి నాయక సినిమాలో నటిస్తున్న జగపతిబాబు.. ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు మొదలయ్యాయి. సౌత్‌లో ఆయన ఫాలోయింగ్‌ను చూసిన బాలీవుడ్ దర్శకులు జగపతిబాబును హిందీలో పరిచయం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట. ఇప్పటికే మూడు నాలుగు అవకాశాలు వచ్చాయని, అందులో ఓ సినిమాకు ఆయన ఓకె చెప్పినట్టు తెలుస్తోంది? త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు జగపతి. మరి బాలీవుడ్‌లో ఆయన ఎలాంటి ఇమేజ్ తెచ్చుకుంటాడో చూడాలి. ఇటీవలే పటేల్ సర్‌లో భిన్నమైన పాత్రలో కనిపించి సందడి చేశాడు.