జీవితం అందమైనదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళంలో విజయవంతమైన జోమోంటే సువిశేషంగళ్ చిత్రాన్ని తెలుగు లో 3అందమైన జీవితంగా అనువదించా రు. దుల్కర్ సల్మాన్, అనుపమా పరమేశ్వరన్, ఐశ్వర్యా రాజేష్ ప్రధాన తారాగణంగా సత్యన్ అంతిక్కాడ్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని మేఘ వర్ష క్రియేషన్స్ పతాకంపై పత్తిపాటి శ్రీనివాసరావు అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమా లు పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ- లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో తండ్రీ కొడుకులమధ్య అనుబంధాన్ని, ప్రేమికుల మధ్య వుండే ప్రేమని వైవిధ్యంగా చిత్రీకరించారని తెలిపారు. అందమైన జీవితం అన్న పేరు కథకు తగినట్టు ఉం టుందని, క్లీన్ యు సర్ట్ఫికెట్ లభించిందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెలాఖరు కు సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చిత్రా నికి సంగీతం: విద్యాసాగర్, మా టలు:ఘంటసాల రత్నకుమార్, నిర్మాత:పత్తిపాటి పుల్లారావు, దర్శకత్వం:సత్యన్ అంతిక్కాడ్.