కొత్త గెటప్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దకాలంపాటు హీరోయిన్‌గా సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందా ల భామ త్రిష కొంత గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటిస్తుంది. ముఖ్యంగా లేడీ ప్రాముఖ్యత ఉన్న సినిమాల్లో నటిస్తున్న త్రిష తాజాగా 8 చిత్రాల్లో నటిస్తూ షాక్ ఇస్తోం ది. ప్రస్తుతం ఓ సినిమా కోసం ఆమె బాక్సర్‌గా కనిపిస్తుందట. అందుకోసం సీరియస్‌గా ట్రైనింగ్ తీసుకుంటోందని, ఆమె కష్టపడుతున్న విధానం చూసి ట్రైనర్ షాక్ అయ్యాడట! తన పాత్రకి మంచి పేరు తెచ్చేలా కసిగా ఉందట. మొత్తానికి ఈ పాత్రతో అదరగొట్టాలనే ఉద్దేశ్యంలో ఉన్న త్రిషకు ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందేమో చూద్దాం.