హరి దర్శకత్వంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చూడాలని వుంది, యువరాజు లాంటి దాదాపు 50 చిత్రాలలో బాలనటుడిగా తెరపై నటించిన మాస్టర్ తేజ ఇప్పుడు హీరో తేజగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని బెక్కం వేణుగోపాల్ హరి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత గోపి మాట్లాడుతూ- గ్రామీణ నేపథ్యంలో జరిగే యూత్‌ఫుల్ లవ్‌స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, కథ వైవిధ్యంగా వచ్చిందని తెలిపారు. శ్యాంప్రసాద్ రెడ్డి సంస్థలో దాదాపు ఎనిమిదేళ్లపాటు దర్శకత్వ శాఖలో పనిచేసిన హరిని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నామని, అలాగే సంగీతాన్ని ఎం.ఆర్.సన్నీ అందిస్తున్నారని, మిగతా వివరాలన్నీ త్వరలో తెలియజేస్తామన్నారు.