మళ్లీ ప్రేమిస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ పూదోట నిర్మాతగా ప్రేమిస్తే భరత్, రుహాని శర్మ, అంగనా రాయ్ హీరో హీరోయిన్లుగా నిర్మిస్తున్న చిత్రం 3మళ్లీ ప్రేమిస్తే2. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మా త వివరాలు తెలియజేస్తూ.. ప్రేమిస్తే చిత్రం తర్వాత భరత్ చేస్తున్న ప్రేమకథా చిత్రం ఇది. భరత్ తనను ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే తను పడ్డ స్ట్రగుల్‌ని ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు దర్శకుడు. విజయ్ కురాకుల సంగీత దర్శకత్వంలో ఐదు పాటలను ఎంతో చక్కగా రూపుదిద్దారు. ప్రేమిస్తే చిత్రర్వాత ఈ మళ్లీ ప్రేమిస్తే2 చిత్రం అంత ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు. ఈ చిత్రంలో 3ప్రేమిస్తే2 భరత్, రుహాని శర్మ, అంగనారాయ్, కాశీవిశ్వనాథ్, సురేఖావాణి, సన, కోటేశ్వరరావు, ఫన్‌బకెట్ త్రిశూల్, శివరాం నటించారు. సంగీతం:విజయ్ కురాకుల, సినిమాటోగ్రఫి:ముజీజ్ మాలిక్, ఎడిటింగ్:నందమూరి హరిబాబు, నిర్మాత:జాన్ సుధీర్ పూదోట, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రవిభార్గవన్.