మరోమారు హీరోగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర పోరి చిత్రంతో బాలనటుడునుంచి కథానాయకుడిగా ప్రమోషన్ పొందిన పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి మరో చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రం కోసం ఓ స్క్రిప్ట్ కూడా సిద్ధమైపోయిందట. ప్రస్తుతం పైసా వసూల్ సినిమాతో బిజీగా వున్న పూరి జగన్నాధ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లుగా టాలీవుడ్‌లో వినిపిస్తున్న వార్త. ఓ ప్రయోగాత్మక చిత్రం గా తీర్చిదిద్దడానికి పూరి సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.