సంచలనాల జూలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం బాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో జూలీ 2 ఒకటి. ఈ సినిమాలో లక్ష్మీరాయ్ టైటిల్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో లక్ష్మీరాయ్ అందాలు పచ్చిగానే ఆరబోసింది. అప్పట్లో నేహాధూపియా నటించిన జూలీ చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. ప్రస్తుతం సౌత్‌లో పెద్దగా అవకాశాలు లేని లక్ష్మీరాయ్ ఈమధ్యే మెగా హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి ఆకట్టుకోవాలని ప్రయత్నించింది. కానీ ఆ సినిమాల తరువాత ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో వచ్చిన ఈ బాలీవుడ్ అవకాశాన్ని వాడుకొని క్రేజ్ తెచ్చుకోవాలని భావించినట్టుంది. అందుకే ఇందులో రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోసిందట. అలాగే న్యూడ్‌గా కూడా నటించిందని బి టౌన్ కోడై కూస్తోంది. ప్రస్తుతం జూలీ 2 సినిమాకు సంబంధించిన టీజర్ సంచలనం రేపుతోంది. ఈ సినిమాతో తప్పకుండా లక్ష్మీరాయ్ ఎలాంటి సంచలనం రేపుతుందో చూడాలి!