ఆస్కార్ కమిటీ దేశీయ చైర్మన్‌గా సి.వి.రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ సినీ చరిత్రలో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డు కమిటీకి భారతదేశం తరఫున సినిమాలను ఎం పిక చేసే కమిటీకి చైర్మన్‌గా ప్రముఖ దర్శ క నిర్మాత సి.వి.రెడ్డి ఎంపికయ్యారు. దేశంలోని వివిధ భాషలనుండి 14 మం ది సభ్యులను ఎంచుకున్నారు. ఈ కమిటీకి ఎన్నికైన మొదటి తెలుగు వ్యక్తి ఆయనే కావడం విశేషం. సి.వి.రెడ్డి బదిలీ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసి తొలి సినిమాతోనే నంది అవార్డును అందుకున్నారు. దాదాపు 12 సినిమాలను నిర్మించారు. ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ వైస్‌ప్రెసిడెంట్‌గా, సెక్రటరీగా పనిచేశారు. ఇండియన్ పనోరమ జ్యూరీ మెంబర్‌గా రెండుసార్లు జాతీయ ఉత్తమ చిత్రాల కమిటీలో జ్యూరీ మెంబర్‌గా పనిచేశారు.