స్పైడర్ హంగామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, క్రేజీ దర్శకుడు మురగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 3స్పైడర్2 సినిమా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా స్పైడర్ సిని మా ట్రేడ్ వర్గాల్లో జోరు ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ఏకం గా 120 కోట్లకుపైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పలు ఏరియాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులను భారీ రేటుకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాంతోపాటు శాటిలైట్ హక్కులు, హిందీ డబ్బింగ్ రేట్స్ కూడా భారీ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయ్యా యి. ఇప్పటికే తమిళ హక్కులు 23 కోట్లకు తీసుకోగా, కేవలం నైజాం హక్కులే బాహుబలి తరువాత ఆ రేంజ్‌లో అమ్ముడై సంచలనం రేపుతోందట. మరోవైపు కన్నడ ఏరియా హక్కులు ఏకంగా 10 కోట్లకుపైగా అమ్ముడై దుమ్మురేపుతోంది. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 27న విడుదల చేయనున్నారు. 9న చెన్నైలో భారీ ఈవెంట్‌లో ఆడియో వేడుకను నిర్వహిస్తారట. తాజాగా రెండో సాంగ్‌ని విడుదల చేశారు.