శ్రీవల్లీ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రజత్, నేహా జంటగా ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై రాజ్‌కుమార్, సునీత నిర్మించిన ‘శ్రీవల్లీ’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ- ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ఆనందంగా వుంది. మా నిర్మాతలు అన్ని విధాలుగా ఈ సినిమాతో సక్సెస్ అయ్యారు. దీన్ని ఇంకా బాగా తీయాల్సి వుంది. కానీ తీయలేకపోయాను. అందుకు నిర్మాతలకు సారీ చెబుతున్నాను. హీరో హీరోయిన్లు చక్కగా నటించారు అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ఈ సినిమా మాలో నమ్మకాన్ని పెంచింది. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా తదుపరి చిత్రం సుకుమార్ బ్యానర్‌లో చేస్తున్నాం అన్నారు.