చిత్ర

లెజెండ్ డైరెక్టర్‌తో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్క ‘అర్జున్‌రెడ్డి’ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్‌ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. నైట్‌కి నైట్ స్టార్ రేంజ్‌కి అతని ఇమేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు అతని సినిమా అంటే కుర్రాళ్లు ఫిదా అయిపోయి క్యూలు కట్టే స్థాయికి వచ్చేసాడంటే ఇక విజయ్ కెరీర్ ఎక్కడ ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అతని చేతిలో తెలుగులోనే ఏకంగా నాలుగైదు సినిమాలు వున్నాయి. మరోవైపు కన్నడ సినిమాల నుంచి కూడా అతనికి ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న వార్త ప్రకారం విజయ్ దేవరకొండ ఏకంగా లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దృష్టిలో పడిపోయాడు.