ప్రేమే కావాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ ఇలియానా ప్రస్తుతం జోరు ప్రేమాయణంలో విహరిస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేస్తున్న ఈమె, అతనితో పీకల్లోతు ప్రేమలో పడిపోయానని చెబుతోంది. సమయం దొరికినపుడల్లా ఇద్దరూ కలిసి వీకెండ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన ఇలియాన బాలీవుడ్‌పై వున్న ఆశతో ఇక్కడికి వచ్చింది. కానీ ఈమెకు కెరీర్ పరంగా పెద్ద అవకాశాలు కానీ విజయాలు కానీ దక్కలేదు. దాంతో అవకాశాలు కరువయ్యాయి. అప్పుడప్పుడు అవకాశాల కోసం హాట్ హాట్‌గా ఫొటో షూట్‌లతో రెచ్చగొట్టాలని ప్రయత్నించినా కూడా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేని ఇలియానా ప్రేమలో మునిగితేలుతోంది. తాజాగా వారిద్దరూ రొమాన్స్‌లో వున్న ఫొటోను షేర్ చేసింది. దాంతో ఆ ఫొటో వైరల్ అయ్యింది. కావాలనే ఇలియానా ఇలా ఫొటోలతో హంగామా చేస్తుందని బి టౌన్ మీడియా అంటోంది. తన బాయ్‌ఫ్రెండ్‌తో ప్రేమలోకంలో విహరిస్తున్నానని ఈ ఫీలింగ్ చాలా కొత్తగా వుందంటూ కవిత్వం కూడా చెబుతోందట. అజయ్‌దేవ్‌గన్ సరసన బాద్‌షాహో సినిమాలో నటించింది. ఇందులో రాజకుమారిగా ఈమె కన్పిస్తుందట.

చిత్రం..ఇలియానా