స్లిమ్..స్లిమ్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ సీరియళ్లతో, ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అవికాగోర్ చేసిన చిత్రాలు తక్కువైనా మంచిపేరు తెచ్చుకుంది. హీరోయిన్‌గా ఓ వెలుగువెలుగుతున్నా ఆ మధ్య కాస్త లావెక్కడంతో అవకాశాలపై ఆ ప్రభావం కన్పిస్తోంది. అందుకే కొత్తగా జిమ్‌కు వెళ్లి బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నం మంచి ఫలితానే్న ఇస్తోంది. ఇప్పుడు కాస్త స్లిమ్‌గా కన్పిస్తూ అందర్నీ ఆకర్షిస్తోంది. ఇటీవలనే రవితేజ సరసన అవకాశం ఇలా వచ్చి అలా జారీ పోవడంతో ఆమె ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది. మున్ముందు అవికా తన కెరీర్‌ను ఎలా నెట్టుకువస్తుందో చూడాలి.