12న వస్తున్న కుమారి మల్లిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే విడుదలై సంచలన విజయం సాధించిన ‘కుమారి 21ఎఫ్’ తరహాలో రూపొందిన మరో చిత్రం ‘కుమారి మల్లిక’. రంజన్‌శెట్టి, రూపానటరాజన్, శే్వతావిక్రమ్ ప్రధాన పాత్రల్లో ఆస్కార్ కృష్ణ దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన మిస్ మల్లిక చిత్రాన్ని తెలుగులో కుమారి మల్లిక పేరుతో విడుదల చేస్తున్నారు. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక పిక్చర్స్ పతాకంపై బెజవాడ రమణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 12న విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 12న విడుదల చేస్తున్నాం. సైబర్ క్రైమ్ నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం కన్నడంలో సంచలన విజయం సాధించింది. బెంగుళూరులో 365రోజులు ప్రదర్శించబడి చరిత్ర సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం. అందరికీ నచ్చే కమర్షియల్ అంశాలతో ఈ చిత్రం ఉంటుంది అన్నారు.