క్వీన్ విక్టోరియా జీవిత కథతో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూనివర్సల్ పిక్చర్ సమర్పణలో నిర్మించిన ‘విక్టోరియా అబ్దుల్’ చిత్రం ఈనెల 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. క్వీన్ విక్టోరియా జీవిత కథలో కొన్ని ముఖ్యమైన ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జూడీ డెంచ్, ఇడియట్స్, కభీ కబీ, సోని కేబుల్ వంటి చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా తనకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వస్తుందని అలీ ఫజల్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఇడై ఇజార్డ్, అదిల్ అక్తర్, మిచెల్ క్యాంబోస్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం థామస్ న్యూమెన్, సినిమాటోగ్రఫీ డ్యానీ కోహెన్, దర్శకత్వం స్టీఫెన్ ఫియర్స్.