కామెడీ హర్రర్ నేపథ్యంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ రత్నం దవేజా సమర్పణలో సాయి పవన్‌పుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ దర్శకుడిగా నూతన నటీనటులతో జె.వి.నాయుడు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత జె.వి.నాయుడు వివరాలు తెలియజేస్తూ- ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనం క్రియేట్ చేస్తున్న హర్రర్ ట్రెండ్ నేపథ్యంలో వస్తున్న చిత్రమిది. మంచి కథ, సెంటిమెంట్ వుంటే ప్రేక్షకులకు నచ్చుతుందని చాలా సినిమాలు నిరూపించాయి. ఆ తరహాలోనే హర్రర్, లవ్, కామెడీ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మధుమితతోపాటు యుక్తప్రియ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ ఎవరనేది త్వరలో తెలియజేస్తాం. ఇద్దరు ప్రముఖ హీరోలు నటించనున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అవ్వారు వంశీకృష్ణ, కొలన్ నందన్‌రెడ్డి, నిర్మాత:జె.వి.నాయుడు, దర్శకత్వం:వెంకట్.