అజయ్ స్పెషల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటుడు అజయ్ ప్రధాన పాత్ర లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పెషల్’ (ద స్టోరీ ఆఫ్ ఎ మైండ్ రీడర్). వాస్తవ్ దర్శకత్వంలో నందలాల్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 40 రోజులపాటు హైదరాబాద్, మాల్దీవ్స్‌లో జరిగిన షూటింగ్‌తో క్లైమాక్స్ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తిచేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో టీజర్‌ను విడుదల చేస్తాం. మైండ్ రీడర్ అనే పాయింట్ చుట్టూ తిరిగే కథ. హాలీవుడ్ తరహాలో స్క్రీన్‌ప్లేతో సాగుతుంది. అజయ్ వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నాడు అన్నారు. ఈ చిత్రంలో అజయ్, రంగ, అశోక్‌కుమార్, అక్షిత, అప్పారావు, సంతోష, ఆనంద్ చక్రపాణి తదితరులు నటిస్తున్నారు. కెమెరా: అమర్, సంగీతం:మణ్యం.ఎన్.వి.ఎస్, ఎడిటింగ్:ఎస్.బి.ఉద్ధవ్, రచన, దర్శకత్వం:వాస్తవ్.