విలన్‌గా ఆదిత్య ఓం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాతో హీరోగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆదిత్య ఓం, ఆ తరువాత పలు చిత్రాల్లో హీరోగా నటించారు. ఈమధ్యే నటించి దర్శకత్వం వహించిన ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’తో దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన విలన్ పాత్రలు చేయడానికి సిద్ధమయ్యాడు. విలన్‌గా టర్న్ అవ్వడానికి జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్‌లను ఆదర్శంగా తీసుకుంటున్నానని, ఇన్నాళ్లు తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇకపై విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా తనను ఆదరిస్తారని కోరుకుంటున్నానన్నారు.