చిత్రలేఖ వనె్నపూల విన్నపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీవీ నటిగా అటుపై వెండితెరపై పలు చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల్లో రాణించిన రాణీ చిత్రలేఖ అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం యాంకర్‌గా కూడా రాణిస్తున్న ఈమె, తాజాగా రచయిత్రిగా మారింది. ‘వనె్నపూల విన్నపాలు’ పేరుతో కవితా సంపుటిని ప్రచురించింది. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సీనియర్ రచయిత శివారెడ్డితోపాటు తనికెళ్ల భరణి, లగడపాటి శ్రీ్ధర్, చంద్రబోస్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్రలేఖ మాట్లాడుతూ- నాలో కవిత్వాన్ని గురించిన జనార్దన్ మహర్షి, తనికెళ్ల భరణి నాకు స్ఫూర్తి. నన్ను మొట్టమొదట సన్మానించిన చంద్రబోస్‌లు ఉన్నారు. తప్పకుండా నా ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కల్యాణ్‌కృష్ణ, రసమయి బాలకిషన్, జొన్నవిత్తుల పాల్గొన్నారు.