హేయ్ పిల్లగాడ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘్ఫదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సాయి పల్లవి, ఓకె బంగారం ఫేమ్ దుల్కర్ సల్మాన్ జంటగా సమీర్ తాహిర్ దర్శకత్వంలో మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘కలి’ చిత్రాన్ని చిత్రాన్ని తెలుగులో ‘హేయ్ పిల్లగాడ’ పేరుతో అనువదిస్తున్నారు నిర్మాత డి.వి.కృష్ణస్వామి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ‘కలి’ చిత్రం మలయాళంలో మంచి విజయాన్ని అందుకుంది. దాన్ని తెలుగులో ‘హేయ్ పిల్లగాడ’ పేరుతో విడుదల చేస్తున్నాం. టిపికల్ లవ్‌స్టోరీ. హీరో హీరోయిన్లమధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే అంశాలన్నీ వున్నాయి. గోపీ సుందర్ సంగీతం అద్భుతంగా వుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ యు సర్ట్ఫికెట్ అందింది. ఈ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.