బ్రహ్మానందానికి సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12వ సౌత్ ఆసియన్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన్ని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏసియా వారు ఘనంగా సన్మానించారు. ఎన్నో వైవిధ్యవంతమైన పాత్రలతో నవ్వించిన బ్రహ్మానందం విశేష ప్రతిభకు దక్కిన గౌరవం ఇది. ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర చిత్ర షూటింగ్‌లో భాగంగా అమెరికాలోవున్న బ్రహ్మానందం ఈ అవార్డు అందుకోవడంతో విదేశాల్లో వున్న తెలుగువారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసారు. నాట్స్ సియోటల్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రకటించిన ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా వుందని బ్రహ్మానందం తెలిపారు.