మంచి విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోసాని ప్రధాన పాత్రలో శ్రీకర్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన నేను కిడ్నాప్ అయ్యాను చిత్రం ఇటీవల విడదలై మంచి టాక్ ను తెచ్చుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మాధవి మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ నచ్చి సినిమా తీసాం, అద్భుతమైన విజయాన్ని అందుకుంది, పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉందని ప్రేక్షకులంటున్నారు అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు, సైకాలజీ, కిడ్నాప్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది, అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు.