100 కోట్ల బయోపిక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బయోపిక్‌ల హ వా తగ్గడంలేదు సరికదా పెరుగుతూనే వుంది. ఇప్పటికే పలు బయోపిక్ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్‌లో దుమ్మురేపాయి. ప్రస్తుతం పలు బయోపిక్ చిత్రాలను తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు నటీనటులు కూడా ఈ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా పరుగుల రాణి పి.టి.ఉష జీవిత కథతో బాలీవుడ్‌లో సినిమా తెరకెక్కనుంది. ఇందులో పి.టి.ఉషగా బాలీవుడ్ హాట్ భామ ప్రియాంకా చోప్రా నటిస్తోంది. హిందీతోపాటు ఇంగ్లీషు, చైనా, రష్యన్ భాషల్లో తెరకెక్కిస్తారట. రేవతి వర్మ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను ఓ బడా సంస్థ ఏకంగా 100 కోట్లతో నిర్మించేందుకు సిద్ధమైందట. నిజంగా బయోపిక్ సినిమాను ఈ రేంజ్‌లో నిర్మించడం సంచలనమని చెప్పాలి. ఇప్పటికే హాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ సంచలనం రేపుతున్న ప్రియాంక పి.టి.ఉషలా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి!