సామాజిక సమస్యలతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంకర్ ప్రేమా మాలిని దర్శకత్వంలో అర్చన, శివకుమార్ రామచంద్రవరపు ముఖ్యపాత్రల్లో నటించిన ఇండిపెండెంట్ ఫిలిం ‘ఐ లైక్ ఇట్ దిస్ వే’. ఈ చిత్ర ప్రీమియర్ షో ప్రదర్శన హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు శేఖర్ కమ్ముల, నీలకంఠ, నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహనకృష్ణ, హీరోయిన్ మధుశాలిని, అర్చన, ప్రేమమాలిని, శివబాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ- సమాజంలో జరిగే వివాదాస్పద అంశాలమీద కథను తయారుచేసుకొని ప్రేమ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రం గా తెరకెక్కించాం. సమస్యలని సీరియస్‌గా చర్చించకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌తో చెబుతున్నాం. ఈ చిత్రాన్ని యూ ట్యూబ్ లో విడుదల చేస్తామన్నారు.