మరో వారసుడొచ్చాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మరోసారి తండ్రయ్యాడు. తాజాగా ఆయన భార్య అన్నా లెజ్నేవా మగ బిడ్డకు జన్మనిచ్చింది. రేణు దేశాయ్‌ని పెళ్లిచేసుకున్న పవన్, కొన్నాళ్లు కాపురం చేసిన తరువాత ఆమెతో విడిపోయాడు. ఇప్పటికే వీరిద్దరికి కూతురు, కుమారుడు ఉండగా, తాజాగా అన్నా లెజ్నేవాకు మగ బిడ్డ జన్మించింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. తమ అభిమాన నటు డు తండ్రవ్వడంతో పవన్ అభిమానుల్లో కోలాహలం నెలకొంది. సోషల్ మీడియాలో పవన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.