అందరి దృష్టి ఆమెపైనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునతో కలిసి సమంత నటిస్తున్న ‘రాజుగారి గది-2’ నేడు విడుదలవుతున్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం జరిగింది. ఈమధ్యే చైతన్యతో పెళ్లి పీటలెక్కిన సమంత పాల్గొన్న మొదటి మీడియా సమావేశం కావడంతో అందరి దృష్టి ఆమెపైనే ఉంది. పైగా ఈ చిత్రంలో ఆత్మగా ఆమె కన్పిస్తుందట. నాగార్జునతో కలసి సమంత కొత్త ఉత్సాహంతో ఈ మీడియా సమావేశంలో కొత్త ఉత్సహంతో పాల్గొంది.