డిసెంబర్‌లో భాగమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుష్క ప్రధాన పాత్రలో జి.అశోక్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘్భగమతి’. ‘మహానుభావుడు’ సినిమా తరువాత యు.వి క్రియేషన్స్ సంస్థ నుండి వస్తున్న సినిమా ఇది. ‘పిల్లజమిందార్’ సినిమా దర్శకుడు అశోక్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ సినిమా ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమాలో గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ముందుగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యాలి అనుకున్నారు కానీ వర్క్ త్వరగా పూర్తి చేసి డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాతలు.