మరో ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘్ఫదా’ చిత్రంతో ప్రేక్షకులను మాయ చేసిన వరుణ్‌తేజ్ మరోసారి లవ్ ఎంటర్‌టైనర్‌తోను ప్రేక్షకల ముందుకు రానున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై రాశీఖన్నాతో జతకట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. అట్లూరి వెంకీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని బివిఎస్‌ఎన్ ప్రసాద్ రూపొందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పేరు ఇంకా ఖరారు చేయని ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ దర్శకుడు మంచి లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారని, లండన్‌లో 40 రోజులపాటు ఏకథాటిగా జరిపిన షూటింగ్‌లో 70 శాతం టాకీ పూర్తి చేసామని తెలిపారు. వచ్చే నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేస్తామని, తమన్ వైవిధ్యమైన సంగీతంతోపాటుగా కెమెరా పనితనం సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని ఆయన తెలిపారు.ఈ చిత్రానికి దర్శకత్వం: వెంకీ అట్లూరి.