రెగ్యులర్ షూటింగ్‌లో కొంచెం దిల్ ఉంటే చాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేశ్ పత్తి, శే్వత జంటగా త్రీరాస్ ప్రణామ్ ఆర్ట్స్ పతాకంపై అమృత శ్రీరామ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘కొంచెం దిల్ ఉంటే చాలు’. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభిస్తున్నామని దర్శక నిర్మాతలు తెలియజేసారు. హారర్ కామెడీ, థ్రిల్లర్, లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఇద్దరు హీరోలతో పాటు ఇద్దరు కథానాయికలు వుంటారని, కేవలం 18 మంది నటీనటుల మధ్యనే కథంతా తిరుగుతుందని తెలిపారు. శివరాత్రికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని వా రు తెలిపారు. మారుతి సహకారం, బోదాసు నరసింహం, జీవన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా మోసన్ సాగర్, సంగీతం: రాజ్‌కిరణ్. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత: శ్రీరామ్