వస్తున్నాడు బాలకృష్ణుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారా రోహిత్, రెజినీ జంటగా పవన్ మల్లెల దర్శకత్వంలో సరస్‌చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయాబజార్ మూవీమేకర్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘బాలకృష్ణుడు’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలయింది. ఈ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభిస్తోందని దర్శక, నిర్మాతలు తెలియజేశారు. ఈ నెల 10న ఆడియోను, 24 సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, యాక్షన్, రొమాన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కంప్లీక్ ప్యాకేజీగా రూపొందించిన ఈ సినిమాలో నారా రోహిత్ సిక్స్ ప్యాక్ చేశారని తెలిపారు. రమ్యకృష్ణ, ఫృథ్వి, ఆదిత్యమీనన్, కోట శ్రీనివాసరావు, దీక్షాపంత్, పియాబాజ్‌పాయ్, అజయ్, తేజస్విని, వెనె్నల కిషోర్, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, దువ్వాసి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, మాటలు: కొలుసు రాజా, సంగీతం: మణిశర్మ, కెమెరా: విజయ్ సి. కుమార్, నిర్మాతలు: వి. మహేందర్‌బాబు, ముసునూరు వంశీ, వినోద్ నందమూరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పవన్ మల్లెల.

.