నేనే సరోజ కు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు అల్లాణి శ్రీ్ధర్ తాజాగా ఎస్, త్రీ క్రియేషన్స్, ఫిల్మ్ ఇండియా పతాకాలపై రూపొందిస్తున్న ‘నేనే సరోజ’ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో జరిగాయి. సదానంద శారద రచించిన ‘సరోజ ఉరఫ్ కారమ్‌చాయ్’నవల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు అల్లాణి శ్రీ్ధర్ మాట్లాడుతూ- ఓ మహిళ జీవిత ప్రయాణం ప్రధాన ఇతివృత్తంగా మహిళా సాధికారిత ప్రధాన అంశంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ జీవనశైలికి అద్దంపట్టే వైవిధ్యమైన చిత్రం అవుతుందని, డిసెంబర్ నుండి షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. చిత్రంలో నేటి రాజకీయ సామాజిక అంశాల చర్చ కూడా వుంటుందని అన్నారు. ఈ చిత్రానికి పాటలు: సుద్దాల అశోక్ తేజ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అల్లాణి శ్రీ్ధర్.